మన విద్యార్థులకు వసతి గృహం లేని లోటు తీరింది మన భవన్... మన భావసార్ భవన్"
హైదరాబాద్, అక్టోబర్: హైదరాబాద్ నగరంలో భావసారులకంటూ ఒక ప్రత్యేక భవనం లేని లోటు తీరింది. అవసరార్థం జంటనగరాల్లో విద్యను అభ్యసించేందుకు యావత్ భారతదేశవ్యాప్తంగా వచ్చే భావసార్ క్షత్రియ సమాజ విద్యార్థులకు వసతిగృహంగానే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి నగరానికి ఉద్యోగం, వైద్యం, పర్యాటకం తదితరాల నిమిత్తం వచ్చే వా…
Image
మన విద్యార్థులకు వసతి “మన భవన్... మన మన విద్యార్థులకు వసతి గృహం లేని లోటు తీరింది “మన భవన్... మన భావసార్ భవన్" ....ఘనంగా ప్రారంభంహైదరాబాద్, అక్టోబర్: హైదరాబాద్ నగరంలో భావసారులకంటూ ఒక ప్రత్యేక భవనం లేని లోటు తీరింది. అవసరార్థం జంటనగరాల్లో విద్యను అభ్యసించేందుకు యావత్ భారతదేశవ్యాప్తంగా వచ్చే భావసార్ క్షత్రియ సమాజ విద్యార్థులకు వసతిగృహంగానే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి నగరానికి ఉద్యోగం, వైద్యం, పర్యాటకం తదితరాల నిమిత్తం వచ్చే వారికి అత్యంత సౌకర్యవంతమైన వసతిని కల్పించేందుకు భవ్య నిర్మాణం ప్రారంభమైంది. “భావసారుల కలల సౌధం” సెప్టెంబరు 8 ఆదివారం రోజున అత్యంత ఘనంగా ప్రారంభమయ్యింది. దాదాపు 650 చదరపు గజాల విస్తీర్ణంలో పార్కింగ్, మూడు అంతస్తులతో నిర్మితమైన భవనం సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భవన నిర్మాణం జరిపిన “భావసార్ క్షత్రియ వికాస్ సమితి” సభ్యులు పేర్కొన్నారు. దాదాపు 29 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరంలో నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో పురాతన భవనాన్ని నాడు భావసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాజ్ భూషణ్ జవల్కర్ లక్ష్మణ్ రావ్, లక్ష్మీనారాయణ్ జోజోడే తదితరులు సుమారు 22 లక్షల రూపాయలను 17 మంది సెటిలర్లు వ్యవస్థాపక ట్రస్టీలు సమాజ్ భూషణ్ కళ్యాణ్ దాస్ గడాళే, సమాజ్ భూషణ్ లక్ష్మణ్ రావ్ జవల్కర్, సమాజ్ భూషణ్ వసంత్ రావ్ లోఖండే, పురుషోత్తమ్ మహేంద్రకర్, శివ శంకర్
హైదరాబాద్, అక్టోబర్: హైదరాబాద్ నగరంలో భావసారులకంటూ ఒక ప్రత్యేక భవనం లేని లోటు తీరింది. అవసరార్థం జంటనగరాల్లో విద్యను అభ్యసించేందుకు యావత్ భారతదేశవ్యాప్తంగా వచ్చే భావసార్ క్షత్రియ సమాజ విద్యార్థులకు వసతిగృహంగానే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి నగరానికి ఉద్యోగం, వైద్యం, పర్యాటకం తదితరాల నిమిత్తం వచ్చే వా…
Image
త్రేతాయుగం నాటి మృత సంజీవని హిమాలయాల్లో దొరికిందా...?
రామాయణ కాలం నాటి ముచ్చట! రామరావణ యుద్ధంలో రావణుడి కుమారుడు మేఘనాథుడు (ఇంద్రజిత్తు), లక్ష్మణుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మేఘనాథుడి బాణం దెబ్బ తగిలిన లక్ష్మణుడు మూర్చిల్లి మృత్యుముఖానికి దగ్గరవుతాడు. అపుడు లంకేశుడు రావణుడి రాజ వైద్యుడు సుశేనుడి సూచనల ప్రకారం హనుమంతుడు ద్రోణగిరి నుండి నాలుగు రకాల మ…
Image
ముంబైలోకుప్పకూలిన నాలుగంతస్తుల భవనం... 12మందిమృతి, పలువురికి గాయాలు
ముంబై, జులై 16(ఆర్ఎన్ఎ): ముంబయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డోంగ్రి ప్రాం తంలోని తండెల్ వీధిలో నాలుగు అంతస్తుల కేసరీభాయ్ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. భవనం శిథిలాల కింద మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్ప టివరకు ఐదుగురిని రక్షించారు. క్షతగాత్రుల్ని స…
Image
పార్లమెంట్ కు హాజరుకానిమంత్రులపైమోడీసీరియస్
న్యూఢిల్లీ, జూలై 16(ఆర్ఎస్ఎస్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు న్యూఢిల్లీ, జులై 16(ఆర్ఎన్ఎ): పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాని కేంద్ర మంత్రుల పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. మంగళవారం సాయంత్రానికల్లా పార్లమెంట్ సమావేశా లకు హాజరు కాని మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెం టరీ పార్టీని,…